ప్రయత్నం Posted on మే 20, 2012 ద్వారా kavitalokam చిట్టి పిడికిళ్లలో నీటిని పట్టాలని పదే పదే తొట్టి దగ్గర మా చంటాడు
రేతిరి Posted on మే 20, 2012 ద్వారా kavitalokam చీకటి దొంగోడు నల్లని దొంతర తెచ్చాడు రోజంతా నక్కి సాయంకాలమేళ వెలిగే సురీడు మీద వేసేడు
ఆశ Posted on మే 20, 2012 ద్వారా kavitalokam నీరింకిన బీడు ఆకసంకేసి చూస్తోంది ఒక్క చుక్క నీరైన రాలుస్తుందేమోనని చూస్తూ .. ఆశగా